*కాకాణికి చెక్ పెట్టేసిన సర్వేపల్లి ప్రజానీకం*

*కళ్ల ముందు కనిపిస్తున్న ఓటమితో వైసీపీ శ్రేణుల బేజారు*

*ఐదేళ్ల కాలంలో రైతులకు కాకాణి చేసిన ద్రోహంపై ఊరూరా చర్చ*

*చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా వడ్ల కొలత పుట్టికి అర్థం మార్చేసి 100 నుంచి 250 కిలోలు అదనంగా ధాన్యం దోపిడీ*

*కరోనా సీజన్ లో పేదలకు సాయం పేరుతో రైతులనూ వదిలిపెట్టకుండా దండకాలు..అంతిమంగా హాలీవుడ్ హంగులతో వెలసిన కరోనా ప్యాలెస్*

*కండలేరు సిస్టమ్ కింద మనుబోలు రైతులకు 1.5 టీఎంసీల నీటి కేటాయింపులను సోమిరెడ్డి 2.5 టీఎంసీలకు పెంచితే, తిరిగి 1.5 టీఎంసీలకు తగ్గించిన కాకాణి*

*జైకా నిధులతో చేసిన చెరువుల ఆధునికీకరణ పనుల్లో భారీ అక్రమాలు*

*10 శాతం కమీషన్ ఇవ్వలేదని కాంట్రాక్టర్ ను తరిమేసి డేగపూడి – బండేపల్లి కాలువ పనులకు ఆటంకం*

*ఇరిగేషన్ శాఖలో పనులు చేయకుండానే చేసినట్టు చూపి రూ.300 కోట్లు వరకు స్వాహా*

*పొదలకూరు మండలంలో కండలేరు ఎడమకాలువ లిఫ్ట్ కు కరెంట్ బిల్లు చెల్లించకుండా ఉద్దేశపూర్వకంగా ప్లాంటు మూత*

*సోమశిల దక్షిణ కాలువ పనులకు గ్రహణం పట్టించిన వ్యవసాయ శాఖ మంత్రి*

*ఇలా….చెప్పుకుంటూ పోతే అన్నదాతకు కాకాణి చేసిన అన్యాయాలెన్నో*

*సర్వేపల్లిని అన్ని రకాలుగా ముంచేసిన కాకాణి రాజకీయ కథను ముగించేందుకు సిద్ధమైన జనం*

*తెలుగుదేశం పార్టీలోకి ఉధృతంగా కొనసాగుతున్న చేరికలు*

*మనుబోలు మండలం జట్ల కొండూరు పంచాయతీ గోవిందరాజపురం నుంచి 15 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరిక*

*టీడీపీలో చేరిన వారిలో మాడా పూర్ణచంద్రరావు, హరి, కారంపూడి వీరరాఘవయ్య, షేక్ నజీర్, మాడా దయాకర్, జంజం బ్రహ్మయ్య, మాడా రాజా, మల్లికార్జున, కుమార్, భార్గవ్, మోహన్, పడాల నాగార్జున్, చింతగింజల మల్లికార్జున, మాడా నరసయ్య*

*లక్ష్మీనరసింహారం నుంచి టీడీపీలో చేరిన వలంటీర్ బత్తిన సుబ్బయ్య*

*మనుబోలు పంచాయతీ కోదండరామపురం తూర్పు ఎస్టీ కాలనీకి చెందిన పంతగిరి పెంచలయ్య, తిరుమలశెట్టి వెంకటేష్, పంతగిరి వెంకటరమణయ్య, నిమ్మల జయరామయ్య, పోట్లూరు కిష్టయ్య, కంచి శీనయ్య, పోట్లూరు శీనయ్య, పంతగిరి వెంకటేష్, సింగిపాటి రమేష్, గడ్డం పుల్లయ్య, మేకల అంకయ్య, బూదూరు సుబ్రహ్మణ్యం టీడీపీలో చేరిక*

*అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలికిన సోమిరెడ్డి చంద్రమోమన్ రెడ్డి, సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed