*కండలేరును మరో రాజోలి బండ నాగార్జునసాగర్ ల ప్రభుత్వం వివాదాస్పదం చేయొద్దు*.
మండలాల విభజన వలన జరిగే నష్టం పై సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి బిజెపి నేతలు మిడతల రమేష్ నరాల సుబ్బారెడ్డి లు విజ్ఞప్తి*

 

విభజన వలన సర్వేపల్లి అసెంబ్లీకి నష్టం ఎక్కువ.

*కండలేరును మరో రాజోలి బండ నాగార్జునసాగర్ ల ప్రభుత్వం వివాదాస్పదం చేయొద్దు*.
మండలాల విభజన వలన జరిగే నష్టం పై సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి బిజెపి నేతలు మిడతల రమేష్ నరాల సుబ్బారెడ్డి లు విజ్ఞప్తి చేశారు.
రాపూర్ మండలం విభజనలో కండలేరు డ్యామ్ ను కోల్పోతాం. దాని ప్రభావం పొదలకూరు మనుబోలు మండలాలపై నష్ట ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

కండలేరు డ్యామ్ *లో- లెవెల్ కెనాల్ మీద ఆధారపడిన* పులికల్లు వామింటపర్తి. డేగపూడి. ఇనుకుర్తి.కొనగలురు. రామాపురం.ముదిగేడు. దేవర వేమూరు.బిరదవోలు బ్రాహ్మణపల్లి.
మనుబోలు మండలంలోని రాజోలుపాడు. చెర్లోపల్లి. వీరంపల్లి.మడమానూరు. మనుబోలు. బద్వేలు. పిడూరు. పిడురుపాలెం. కొలనుకుదురు. వెంకన్నపాలెం. కటువపల్లి. బండేపల్లి. గ్రామాల రైతులు కరువు సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు..
*హై లెవెల్ కెనాల్* నుండి నీరు అందే గాలిపాలెం. ఎర్రగుంటపాలెం. మొగలూరు. కనుపర్తి. అల్దుర్తి. పొదలకూరు. తోడేరు. అయ్యగారు పాలెం. మరుపూరు. గ్రామాలు.
వెంకటాచల మండలంలోని పాలిచెర్లపాడు.కందలపాడు గ్రామాలలో కరువు సమయంలో నీటి ఎద్దడి తప్పనిసరిగా ఏర్పడుతుంది..

నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పుడు రాయలసీమ తెలంగాణ కాలువలకు నీరు విడుదల చేసే రాజోలు బండ డైవర్షన్ వద్ద రాయలసీమ తెలంగాణ రైతుల పోలీసులు మోహరింపు. చూస్తూనే ఉన్నా ము.
ఆంధ్ర -తెలంగాణలకు ఉమ్మడి ప్రాజెక్టుగా ఉన్న నాగార్జునసాగర్ పై నీటి కోసం ఇరు రాష్ట్రాల పోలీసులు ఘర్షణ పడిన విధానాన్ని చూసాం..
*ఘర్షణ పరిస్థితులు తలెత్తకుండా మండలాల విభజనను ఆపివేయాలి*..

కండలేరు జలాశయ ముంపు గ్రామాల పునరావాస కేంద్రాలు పొదలకూరు నెల్లూరు రూరల్ లో ఉన్నాయి.
పునరావాస కేంద్రాల సమస్యలు40 ఏళ్లుగా అపరిస్కృతం గానే ఉన్నాయి..
*అశాస్త్రయ మండలాల విభజన వలన కండలేరు ముంపు నిరుద్యోగుల సమస్య జనులమవుతుంది*.

నెల్లూరు జిల్లా నుండి మండలాలు విభజన జరగకుండా ప్రభుత్వ పెద్దలకు వివరించాలని రమేష్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed