*ఏ ముఖం పెట్టుకుని రైతుల ఓట్లు అడుగుతావ్.. కాకాణీ*

*డేగపూడి – బండేపల్లి కాలువ విషయంలో మాట మీద నిలబడే దమ్ముందా*

*కాలువ పని పూర్తిచేయకుండా 2024 ఎన్నికల్లో ఓట్లు అడగనని చెప్పిన మాట గుర్తుందా*

*సర్వేపల్లి నియోజకవర్గ రైతుల దగ్గర దండిన వడ్ల డబ్బుతో కరోనా హౌస్*

*ప్రభుత్వానికి ధాన్యం విక్రయిస్తే రైతుల వద్ద పుట్టికి 150 కిలోల నుంచి 200 కిలోలు అదనంగా గుంజుకున్నారు..ఈ అదనపు ధాన్యం సొత్తు ఎవరింటికి వెళ్లింది*

*ఆర్నెళ్లకు కూడా ధాన్యం డబ్బులు చెల్లించకుండా రైతుల్ని కార్యాలయల చుట్టూ తిప్పారు*

*ధాన్యం ధరను పుట్టి రూ.7 వేలు నుంచి రూ.8 వేలకు తగ్గించి ఎందుకు కొన్నారు*

*రైతులు, వ్యవసాయం, మద్దతు ధర, నీటియాజమాన్యం గురించి మాట్లాడే అర్హత కాకాణి గోవర్ధన్ రెడ్డికి లేదు*

*మనుబోలు మండలం చెర్లోపల్లిలో ఎన్నికల ప్రచారం సందర్భంగా మీడియాతో మాజీ మంత్రి, సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*

 

TDP

సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు మండలం చెర్లోపల్లి లో ప్రచారం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed