*సర్వేపల్లికి చేసిందేమీ లేక సోమిరెడ్డిని తిడుతూ గడిపేస్తున్న కాకాణి*

 

*ఏ తప్పూ చేయకుండానే ఐదేళ్ల కాలంలో సోమిరెడ్డిపై ఒకటిన్నర డజన్ అక్రమ కేసులు* 

 

*నిజంగా తప్పు చేసివుంటే కాకాణి వదిలిపెట్టేవాడా* 

 

*జైలుకు పంపాలనే కుట్రతో టీడీపీ పాలన నాటి వ్యవసాయ శాఖ నిర్ణయాలకు సంబంధించిన ప్రతి ఫైలును బూతద్దం పెట్టి వెతికించినా నెరవేరని కాకాణి కల*

 

*ఇది నా బ్రాండ్ అని చెప్పుకునేందుకు ఏమీ లేకపోవడంతో సోమిరెడ్డిపై నోటికొచ్చినట్టు ఆరోపణలు, విమర్శలు, బూతులతో గడిపేస్తున్న గోవర్ధన్ రెడ్డి*

 

*కాకాణి నైజాన్ని పూర్తిగా అవపోసన పట్టిన సర్వేపల్లి ప్రజానీకం. ఇక ఆయన్ని ఇంటికి పంపితేనే సర్వేపల్లికి శ్రేయస్కరమని నిర్ణయం*

 

*సర్వేపల్లి ప్రజల తిరుగుబాటుతో భారీ ఓట్ల తేడాతో ఘోర పరాజయం పొందబోతున్న కాకాణి*

 

*1994, 99 ఎన్నికల నాటి మెజార్టీకి మించి ఘన విజవిజయం సాధించబోతున్న సోమిరెడ్డి*

 

*సోమిరెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ తెలుగుదేశం పార్టీలోకి కొనసాగుతున్న చేరికలు*

 

*వెంకటాచలం మండలం కాకర్లవారిపాళెం నుంచి బత్తల ఏడుకొండలు ఆధ్వర్యంలో టీడీపీలో చేరిన ఉలసా బాలకృష్ణయ్య, ఆకుల మల్లికార్జున, కనకా శివ, కనకా దయాకర్, కోట సుధాకర్*

 

*తెలుగుదేశం పార్టీలోకి ఆత్మీయ ఆహ్వానం పలికిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed