*ఎస్సీ వర్గీకరణ కులాల ఏక సభ్య కమిషన్ చైర్మన్ విశ్రాంతి ఐఏఎస్ శ్రీయుత శ్రీయుత రాజీవ్ రంజాన్ మిశ్రా గారిని కలిసిన తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు కాకి ప్రసాద్ గారు టిడిపి రాష్ట్ర ఎస్సి సెల్ అధికార ప్రతినిధి మాతంగి కృష్ణ*
ఎస్సీ వర్గీకరణ కులాల ఏక సభ్య కమిషన్ చైర్మన్ విశ్రాంతి ఐఏఎస్ శ్రీయుత శ్రీయుత రాజీవ్ రంజాన్ మిశ్రా గారిని నెల్లూరు కలెక్టరేట్ తిక్కన సమావేశ హల్ లో కలిసిన.
*తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు కాకి ప్రసాద్ గారు టిడిపి రాష్ట్ర ఎస్సి సెల్ అధికార ప్రతినిధి మాతంగి కృష్ణ గారు* జిల్లా కమిటీలో ఉన్న మాదిగ నాయకులు తో కలిసి కమిషన్ చైర్మన్ కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది
దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 2024 ఆగస్టు 1వ తేదీన ఎస్సీ కులాల ABCD వర్గీకరణ వారి ఉప కులాల జనాభా దామాషా ప్రకారం ఆయా రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవచ్చని తీర్పు ఇవ్వడం జరిగింది దానిని అమలుపరిచే భాగంలో ఆంధ్ర రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ఏక సభ్య కమిషన్ చైర్మన్ గా శ్రీయుత రాజీవ్ రంజాన్ మిశ్రా (విశ్రాంతి ఐఏఎస్) గారిని రాష్ట్ర ప్రభుత్వం నియమించడం జరిగినది.
ఎస్సీ కులాల వర్గీకరణ ఏక సభ్య కమిషన్ చైర్మన్ శ్రీయుత రాజీవ్ రంజాత్. మిశ్రా గారికి వినతి.
ఈ సందర్భంగా చైర్మన్ గారు తో *మాతంగి కృష్ణ కాకి ప్రసాద్ మాట్లాడుతూ. ఎస్సీ లో* ఉన్నటువంటి 59 ఉప కులాలకు వారి వారి జనాభా దామాషా ప్రకారం ఎస్సీ రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర ఎస్సీ సెల్ ఆర్గనైజర్ సెక్రెటరీ కువారపు నాగేశ్వరరావు రూరల్ నియోజకవర్గ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నందిపాటి ఇజ్రాయిల్ నెల్లూరు పార్లమెంట్ ఎస్సీ సెల్ కార్యదర్శి పలిగల పెంచలయ్య నెల్లూరు పార్లమెంటు ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి మోమిడి మురళీకృష్ణ చల్లా భాస్కరు రమేష్ తదితరులు పాల్గొన్నారు