*ఎమ్మెల్సీ *పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని కలిసి.. కృతజ్ఞతలు తెలియజేసిన.. మహమ్మద్ రవూఫుద్దీన్*
—————————————-
నెల్లూరు రాంజీ నగర్ వైసిపి ఆఫీసులో వైఎస్ఆర్సిపి మైనార్టీ విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధిగా *మహమ్మద్ రవూఫుద్దీన్* నియమితులైన సందర్భంగా..వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్ చార్జ్ & *ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి* ని..కలిసి.. కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్బంగా *పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి* ..*మహమ్మద్ రవూఫుద్దీన్* కి అభినందనలు తెలియజేశారు.
*మైనార్టీ ప్రజల ..గొంతుకగా మారి..వారి సమస్యల పరిష్కార దిశగా..మహమ్మద్ రవూఫుద్దీన్* గారు సేవలందించాలని.. *చంద్రశేఖర్ రెడ్డి* ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షులు షేక్ సిద్దిక్, వైఎస్ఆర్సిపి ముస్లిం సంచార జాతుల విభాగం అధ్యక్షులు బాబా బాయ్, 14 డివిజన్ అధ్యక్షులు అబ్దుల్ మస్తాన్, మైనార్టీ నాయకులు షఫీ,మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.