ఉద్యోగులకు భద్రత కల్పించండి, కమిషనర్ ను కోరిన ఎంప్లాయిస్ అసోసియేషన్ సభ్యులు
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ సి, సి,ప్రవీణ్ కుమార్ తో తేదీ: 25-01-2025 ఉదయం మేయర్ భర్త జయవర్ధన్ పేషీలో ప్రవర్తించిన తీరును నిరసిస్తూ సిబ్బంది అందరూ నల్ల బ్యాడ్జీలను ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఉద్యోగుల విధులకు ఆటంకం కలగకుండా భద్రతా చర్యలను చేపట్టాలని అసోసియేషన్ సభ్యులు కమిషనర్ కు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్య్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు పరుచూరి శీనయ్య, చక్రపాణి , ఇనాయితుల్లా,కృష్ణారావు, సభ్యులు యన్,కృష్ణ కిషోర్, అజయ్,సిహెచ్. రవి, టి.శరత్ బాబు,జి.రవీంద్ర,మాల కొండయ్య,శరత్ చంద్ర, కోరేశ్ తదితరులు ఉన్నారు.
పి.ఆర్.ఓ.
నెల్లూరు నగరపాలక సంస్థ.