*ఆర్ పి ఐ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక*
నెల్లూరు గాంధీ బొమ్మ ఆర్ పి ఐ జిల్లా కార్యాలయం నందు ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షులు SK మాబు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కార్యవర్గంలో.ప్రధాన కార్యదర్శిగా (పట్టపు రంగారావు).,జిల్లా ఉపాధ్యక్షులుగా. (నేనావత్ రవి నాయక్).,(కే ప్రసన్న కుమార్)., (బత్తల. మధు) (మహదేవా ) (డి ఎస్ ఆర్ సుబ్బారావు ). (కట్ట పోలయ్య). (ఎస్.కె నౌషాద్),. ( ).జిల్లా కార్యదర్శులుగా (గంటాజాన్ కిరణ్)., (వజ్జా సుధాకర్)., (ఒజిలి,భాస్కర్)., (దాసరి రత్నం)., (ఎస్ కే నాగూర).,కార్యనిర్వహణ కార్యదర్శిగా (నంబూరు గణేష్)., జిల్లా అధికార ప్రతినిధులుగా ( IBT.షేక్ షావుల్ హమీద్) (మల్లికార్జున్ గౌడ్)., ప్రచార కార్యదర్శిలుగా (ఉప్పల మాలకొండయ్య).,జిల్లా కార్యవర్గ సభ్యులుగా., (భీమతాటి ఏడుకొండలు).,( ఎస్డి తాజుద్దీన్.,., కె.చిరంజీవి., (లీగల్ సెల్ జిల్లా ఇన్చార్జిగా అడ్వకేట్ వెంకయ్య గారు).,(నెల్లూరు జిల్లా మీడియా ఇన్చార్జిగా బెల్లంకొండ ధనుంజయ).,(పార్టీ నెల్లూరు నగర అధ్యక్షులుగా వల్లూరు ధనుంజయ)., నగర ప్రధాన కార్యదర్శిగా (ఎస్కే నసీర్ ).,అనుబంధ సంఘాలు (RYFI) యూత్ జిల్లా అధ్యక్షులుగా (ముసలి జయరాజ్ ను).RYFI జిల్లా ప్రధాన కార్యదర్శిగా (ప్రశాంత్),.RYFI జిల్లా కార్యదర్శిగా (పుష్ప రాజ్)., RSFI స్టూడెంట్ జిల్లా అధ్యక్షులుగా. (డక్క చిరంజీవి),. ఆయన ప్రకటించారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఆరికొండ సురేష్ కోవూరు సురేష్ తదితరులు పాల్గొన్నారు