
ఆపరేషన్ సింధూర్ లో *కాల్పుల విరమణ పాకిస్తానే కోరిందని పాక్ ఉప ప్రధాని నిజాలు బయటపెట్టారు*.
ట్రంప్ ఫోన్ కు మోడీ మోకరిల్లాడని *దేశ ప్రధానిపై ఏ ముఖం పెట్టుకొని విష ప్రచారం చేశారని* బిజెపి నేత మిడతల రమేష్ ప్రశ్నించారు
భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణ లో అమెరికా ప్రమేయం లేదని నిన్న ట్రంప్ ప్రకటించారు.
భారత్ తో సీజ్ ఫైర్ ను మేమే కోరాం అని పాకిస్తాన్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఇసాక్ దార్ చెప్పారు.
భారత్ పై పాక్ దాడి చేయడానికి ముందే నూర్ఖాన్ షార్కోట్ బేస్ క్యాంపులను భారత్ ధ్వంసం చేసింది.
జరిగిన దాడితో పాకిస్తాన్ అమెరికాను సంప్రదించింది. 45 నిమిషాల తర్వాత సౌదీ రాజు పైసల్ కాల్పుల విరమణకు భారత్ కు చెప్పాలా అని పాకును అడిగారు. మేం వెంటనే *ఓకే చెప్పామని* పాక్ ఉప ప్రధాని స్వయంగా చెప్పారు.
పాకిస్తాన్లో టీవీ షోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇషాక్ దార్ స్వయంగా నిజాలు బయటపెట్టారు.
ట్రంప్ కు మోకరిల్లిన మోడీ అని సామాజిక మాధ్యమాలలో మీటింగ్లలో తప్పుడు ప్రచారం చేయడం జరిగిందని ఇప్పటికైనా దేశ శ్రేయస్సు దృష్ట్యా ప్రకటన చేస్తే బాగుంటుందని రమేష్ తెలిపారు