స్క్రోలింగ్, నెల్లూరు, డిసెంబర్ 23
*ఆత్మకూరు నియోజకవర్గంలోని 9 మంది లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి ఆనం*
*👉 నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో ఆత్మకూరు నియోజక వర్గ పరిధిలోని 11 మంది బాధిత కుటుంబ లబ్ధిదారులకు రూ. 11.18 లక్షలు విలువైన చెక్కులు పంపిణీ చేసిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు*
👉 వివిధ రకాల వ్యాధులకు వైద్యం చేయించుకుని ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఉదారంగా ఆర్థిక సాయం అందించి అండగా నిలుస్తున్నాం : మంత్రి ఆనం
👉 NDA ప్రభుత్వంలో ఏ ఒక్కరూ కూడా ఇబ్బందులుపడకూడదనే ఉద్దేశంతోనే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం : మంత్రి ఆనం రామనారాయణరెడ్డి*
*👉 మీ కుటుంబానికి ఆసరాగా …. ఇంటి పెద్దగా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సాయం చేస్తున్న గొప్ప మానవతావాది మన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు…. బాధిత కుటుంబాల తరపున సీఎంకు ధన్యవాదాలు : మంత్రి ఆనం*
………………….