*ఆంధ్రప్రదేశ్లో ఎంపీ స్థానాలు (25)*
*వైసీపీ గెలిచిన ఎంపీ స్థానాలు..*
1)అరకు – గుమ్మ తనుజా రాణి
2)కడప – వైఎస్ అవినాశ్ రెడ్డి
3)తిరుపతి – గురుమూర్తి
4)రాజంపేట – మిథున్ రెడ్డి
*టీడీపీ ఎంపీ సీట్లు*
1)శ్రీకాకుళం – రామ్మోహన్ నాయుడు
2)విజయనగరం – అప్పలనాయుడు కలిశెట్టి
3)విశాఖ – శ్రీభరత్
4)అమలాపురం – హరీశ్
5)ఏలూరు – పుట్టా మహేశ్ కుమార్
6)విజయవాడ – కేశినేని చిన్ని
7)గుంటూరు – పెమ్మసాని చంద్రశేఖర్
8)నరసరావుపేట – లావు శ్రీకృష్ణ దేవరాయలు
9)బాపట్ల – కృష్ణ ప్రసాద్ తెన్నేటి
10)ఒంగోలు – మాగుంట శ్రీనివాసులు రెడ్డి
11)నంద్యాల – బైరెడ్డి శబరి
12)కర్నూలు – నాగరాజు పంచలింగాల
13)అనంతపురం – అంబికా లక్ష్మీనారాయణ
14)హిందూపురం – పార్థసారథి
15)నెల్లూరు – వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
16)చిత్తూరు – దగ్గుమళ్ల ప్రసాద రావ్
*జనసేన..*
1)కాకినాడ – ఉదయ్ శ్రీనివాస్
2)మచిలీపట్నం – బాలశౌరి వల్లభనేని
*బీజేపీ..*
1)అనకాపల్లి – సీఎం రమేశ్
2)రాజమండ్రి – దగ్గుబాటి పురంధేశ్వరి
3)నర్సాపురం – భూపతి రాజు శ్రీనివాస వర్మ