*ఇదీ పొదలకూరు మండల ప్రజల మనోగతం*
*అప్పుడు అభివృద్ధి చూశాం..ఇప్పుడు అరాచకాలు చూస్తున్నాం*
*టీడీపీ పాలనలో రైతులు ఎప్పుడు కోరితే అప్పుడు కండలేరు లిఫ్ట్ ద్వారా ఎడమకాలువ రైతులకు సాగునీరు*
*వైసీపీ పాలనలో లిఫ్ట్ ప్రాజెక్టును మూలనపెట్టి రేయింబవళ్లు యథేచ్ఛగా వైట్ క్వార్ట్జ్ అక్రమ మైనింగ్*
*రెండింటినీ ప్రత్యక్షంగా చూశాక అన్నదాతకు అండగా నిలిచే సోమిరెడ్డినే ఆశీర్వదించాలని నిర్ణయించుకున్న పొదలకూరు మండల ప్రజానీకం*
*సొంత మండలమని ఇప్పటి వరకు ఎన్నో అవకాశాలు ఇచ్చినా తమ బతుకులు మార్చే కనీస ప్రయత్నం చేయలేకపోయారని, ఈ సారి కచ్చితంగా సోమిరెడ్డిని గెలిపించుకోవాలని నిర్ణయం*
*ఈ క్రమంలోనే వైసీపీ నుంచి టీడీపీలోకి జోరందుకున్న చేరికలు*
*పొదలకూరు మండలం మొగళ్లూరు పంచాయతీ గురవాయపాళేనికి చెందిన 27 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరిక*
*ఆత్మీయ ఆహ్వానం పలికిన సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*
*తెలుగుదేశం పార్టీలో చేరిన వారిలో వద్దినేని రాజగోపాల్ నాయుడు, దాసరి శ్రీహరినాయుడు, వద్దినేని పెద్దకొండయ్య నాయుడు, కొమ్మి శ్రీనివాసులు నాయుడు, కుంకు నాగేశ్వరరావు, కుంకు సుదర్శన్ నాయుడు, కుంకు జయరామయ్య, వద్దినేని కొండయ్య, మధుసూదన్, మురళి, వెంకటేష్, లక్ష్మీనాయుడు, వెంకటసుబ్బానాయుడు,ఇళ్ల రమణయ్య, తీర్థంశెట్టి రమణయ్య, రమణమ్మ, శ్రీనివాసులు, తిరుపతమ్మ, బిరుదవోలు మస్తానయ్య, వెంకయ్య, శశి, పెంచలనరసయ్య, బర్రె నాగయ్య, కొమ్మల ప్రసాద్, ఆత్మకూరు కళ్యాణ్ కార్తీక్, బద్దెపూడి వేణు తదితరులు*