
*“అన్నదాత సుఖీభవ- PM కిసాస్” పథకం*
2025-26 సంవత్సరానికి అన్నదాత సుఖీభవ పథకం కింద రెండవ విడత & PM కిసాన్ కింద 21వ విడతను 2025 నవంబర్ 19న విడుదల చేయాలని ఆంధ్ర ప్రదేశ్ మరియు భారత ప్రభుత్వం ప్రతిపాదించాయి.
రాష్ట్ర స్థాయి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కమలాపురం నియోజకవర్గంలో YSR జిల్లా నందు 2025 నవంబర్ 19న మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహిస్తారు మరియు అదే సమయంలో ఈ కార్యక్రమాన్ని షెడ్యూల్ ప్రకారం రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలు మరియు అన్ని రైతు సేవా కేంద్రాలలో లలో నిర్వహిస్తారు.
జాతీయ కార్యక్రమాన్ని 2025 నవంబర్ 19న తమిళనాడులోని కోయంబత్తూరులో మధ్యాహ్నం 1 గంట నుండి గౌరవ ప్రధాన మంత్రి గారు ప్రారంభిస్తారు .
రాష్ట్రంలోని అన్ని 175 నియోజకవర్గ స్థాయి కార్యక్రమాలు మరియు అన్ని రైతు సేవా కేంద్రాలలో లలో స్మార్ట్ టీవీలలో గౌరవ ప్రధాన మంత్రి మరియు గౌరవ ముఖ్య మంత్రి గారల ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రసారం చేస్తారు. గౌరవనీయ జిల్లా ఇంచార్జ్ మంత్రులు/ మంత్రులు/ఎంపీలు, ఎమ్మెల్యేలు మరియు ఇతర ప్రజాప్రతినిధులను వారి నియోజకవర్గాలలో జరిగే ఈ కార్యక్రమానికి హాజరు అవుతారు.
నియోజక వర్గాల వారీగా అన్నదాత సుఖీభవ మరియు PM కిసాన్ లబ్ధిదారులు మరియు నిధుల వివరాలు:
నియోజకవర్గము
ADSB 2nd installment
PMKISAN 21 st installment
ADSB @5000/-
1
UDAYAGIRI
45275
37751
22.6375
2
ATMAKURU
34223
29197
17.1115
3
KAVALI
18305
13901
9.1525
4
KOVURU
16938
12401
8.469
5
SURVEPALLI
27958
23056
13.979
6
NELLORE
5299
4192
2.6495
7
VENKATAGIRI
16015
13176
8.0075
8
KANDUKUR
31853
27684
15.9265
Grand total
195866
161358
97.933
ఇట్లు,
జిల్లా వ్యవసాయాధికారి, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా.