
*అనుమతులు లేని నిర్మాణాలను మరియు ఆక్రమణలను తొలగించిన సిబ్బంది*
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ ఆదేశాల మేరకు స్థానిక 39 వ వార్డు ఇరుగాలమ్మ దేవస్థానం సమీపంలో పట్టణ ప్రణాళిక విభాగం అనుమతులను అతిక్రమించి నిర్మిస్తున్న భవనంలోని రెండవ అంతస్తు నిర్మాణాన్ని సిబ్బంది మంగళవారం తొలగించారు.
45 వ డివిజన్ నక్కలోళ్ళ సెంటర్ ప్రాంతాల్లో అనుమతులను ఉల్లంఘించి నిర్మిస్తున్న భవనం రెండవ అంతస్తు సెంట్రింగ్ తొలగించారు.
అదేవిధంగా 31 వ డివిజన్ ప్రాంతంలో రోడ్డు ఆక్రమణలను తొలగించారు.