*అనారోగ్యానికి* గురై చికిత్స తీసుకుంటున్న వైసీపీ నాయకులు *సుభానిని* హాస్పిటల్ కి వెళ్లి పరామర్శించిన..
*ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి*
—————————————-
నెల్లూరు షైన్ హాస్పిటల్లో అనారోగ్య కారణంగా చికిత్స పొందుతున్న 4 వ డివిజన్ వైఎస్ఆర్సిపి నాయకులు *సందాని* మరియు *జీలు* గార్ల సోదరుడు *సుభాని* గారిని.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇంచార్జ్ & ఎమ్మెల్సీ *పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి* గారు పరామర్శించారు.
ఈ సందర్బంగా *సుభాని* గారితో మాట్లాడి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకుని.. *చంద్రశేఖర్ రెడ్డి* గారు వారికి ధైర్యం చెప్పారు.
అధైర్యపడవద్దని పార్టీ అండగా ఉంటుందని *సుభాని* గారికి.. *పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి* గారు భరోసా కల్పించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వెంట వై సి పి జిల్లా అధికార ప్రతినిధి నేతాజీ సుబ్బారెడ్డి గారు,వై సి పి జిల్లా యువజన అధ్యక్షులు ఊటుకూరు నాగార్జున గారు, వైఎస్ఆర్సిపి నాయకులు సందాని గారు, జీలు గారు తదితరులు పాల్గొన్నారు.