*అటల్ బిహారీ వాజ్ పేయి శతజయంతి సందర్భంగా అటల్… మోదీ సుపరిపాలన బస్సు యాత్ర కార్యక్రమంలో భాగంగా నెల్లూరులో అటల్ బిహారీ వాజ్ పేయి కాంస్య విగ్రహం ఆవిష్కరించిన ప్రజాప్రతినిధులు*

 

నెల్లూరు, డిసెంబర్ 15:

*నెల్లూరు నగరం హరనాథపురం సర్కిల్ లో అట్టహాసంగా మాజీ ప్రధాని, భారతరత్న దివంగత అటల్ బిహారీ వాజ్ పేయి కాంస్య విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం*

➖ అటల్ బిహారీ వాజ్ పేయి శతజయంతి సందర్భంగా అటల్… మోదీ సుపరిపాలన బస్సు యాత్ర కార్యక్రమంలో భాగంగా నెల్లూరులో అటల్ బిహారీ వాజ్ పేయి కాంస్య విగ్రహం ఆవిష్కరించిన ప్రజాప్రతినిధులు

➖ హాజరైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, మంత్రులు సత్యకుమార్ యాదవ్, ఆనం రామనారాయణరెడ్డి, ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి,బీద మస్తాన్ రావు, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, ఇంటూరి నాగేశ్వరరావు, కాకర్ల సురేష్, డివి కృష్ణా రెడ్డి, ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపు రెడ్డి సురేష్ రెడ్డి, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు

➖ దేశానికి దిశానిర్దేశం చేసిన నిస్వార్థ నేత వాజ్ పేయి

➖ దేశంలో సుపరిపాలన, అభివృద్ధికి చిరునామా వాజ్ పేయి…

➖ భారతదేశ చరిత్రలో వాజ్ పేయి ప్రస్థానం సువర్ణ అక్షరాలతో లిఖించదగినది

➖ అటల్ బిహారీ వాజ్ పేయి సేవలను కొనియాడుతున్న నేతలు

*DIPRO, I&PR, NELLORE*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed