*సొంత గూటికి చేరిన పవన్ కళ్యాణ్ గారి వీరాభిమానూలు , జన సైనికులు ప్రవీణ్ యాదవ్, ఆషిక్*.

జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, మా దైవం, *శ్రీ.పవన్ కళ్యాణ్* గారి ఆశీస్సులతో..

ఈరోజు మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి *రామ్ తాళ్లూరి* గారి చేతుల మీదగా జనసేన పార్టీలో చేరిన మాజీ జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి *మేకల ప్రవీణ్ కుమార్ యాదవ్*, జనసేన క్రియాశీలక కార్యకర్త *పఠాన్ ఆషిక్ అలీఖాన్*..

ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకురాలు కృష్ణ పెన్నా రీజినల్ కోఆర్డినేటర్ *నాగరత్నం యాదవ్* , రాష్ట్ర జనసేన పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ *శివ పార్వతి*, నెల్లూరు జిల్లా నాయకులు *నాగిశెట్టి మురళీకృష్ణ* గారు తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *