*సర్వేపల్లిలో రోజురోజుకూ పెరుగుతోన్న సైకిల్ స్పీడ్*
*నియోజకవర్గ నలుమూలలా సోమిరెడ్డికి పెరుగుతోన్న ప్రజాదరణ*
*అభివృద్ధిని మరిచి అక్రమ మైనింగ్ లో మునిగితేలిన కాకాణికి కటీఫ్ చెప్పేస్తున్న వైసీపీ కేడర్*
*కాకాణి బెదిరించినా, బతిమలాడినా, భంగపడినా వైసీపీలో కొనసాగేందుకు ససేమిరా అంటున్న నాయకులు, కార్యకర్తలు*
*సర్వేపల్లి నియోజకవర్గ అభివృధ్ధి కోసం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని పార్టీలకతీతంగా నిర్ణయించుకున్న ప్రజానీకం*
*తెలుగుదేశం పార్టీలోకి రోజురోజుకూ పెరుగుతోన్న చేరికలు*
*వెంకటాచలం మండలం తిక్కవరప్పాడు పంచాయతీకి చెందిన దొడ్డక వెంకటేశ్వర్లు, దొడ్డక నాగరాజు, మీసాల మల్లికార్జున, అద్దూరి కృష్ణయ్య, పోట్లూరు శ్రీనివాసులు, పట్రా మణి, పెద్దిపోలయ్య టీడీపీలో చేరిక*
*పూడిపర్తి నుంచి టీడీపీలో చేరిన తుమ్మతాటి మల్లికార్జున, నరసింహ*
*ఆత్మీయ ఆహ్వానం పలికిన సర్వేపల్లి ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*