*వెంకటాచలంలో వైసీపీని వూడ్చేస్తున్న గ్రావెల్ మాఫియా ఎఫెక్ట్*
*ఐదేళ్లుగా వెంకటాచలం మండలంలో సాగింది గ్రావెల్ మాఫియా పాలనే*
*భూకుంభకోణాల్లోనూ గ్రావెల్ మాఫియాదే కీలకపాత్ర*
*జగనన్న కాలనీల్లో ఇళ్ల స్థలాల పంపిణీలోనూ చక్రం తిప్పిన గ్రావెల్ మాఫియా. అర్హులకు అన్యాయం*
*గ్రావెల్ మాఫియా లావాదేవీల్లో మెజారిటీ వాటా ఇస్తుండటంతో వారికే వత్తాసు పలికిన వ్యవసాయ శాఖ మంత్రి*
*కాకాణి అండదండలతో గ్రావెల్ మాఫియా మరింతగా రెచ్చిపోవడంతో గుర్రుగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు*
*రావాల్సిన సమయం రావడంతో కాకాణికి షాకుల మీదు షాకులిస్తున్న వైసీపీ నాయకులు, కార్యకర్తలు*
*వైసీపీకి, కాకాణికి గుడ్ బై చెప్పేసి తెలుగుదేశం పార్టీలో చేరిపోతున్న కేడర్*
*సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితోనే సాధ్యమవుతుందని బలంగా నమ్ముతున్న ప్రజానీకం*
*వెంకటాచలం మండలం కసుమూరు పంచాయతీకి చెందిన 18 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరిక*
*నెల్లూరు వేదాయపాళెం కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వారికి ఆత్మీయ ఆహ్వానం పలికిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*
*తెలుగుదేశం పార్టీలో చేరిన వారిలో చంద్రగిరి మస్తానయ్య, పెంచలయ్య, మస్తాన్, రాజు, సునీల్, వెంకటేశ్వర్లు, తురకా శ్రీను, దేవళ్ల లక్ష్మయ్య, దేవళ్ల శ్రీను, పసుపులేటి రాజేష్, నీరుకట్టు రవీంద్ర, రాపూరు సుబ్రహ్మణ్యం, దేవళ్ల పవన్, తురకా అశోక్, పెంచలయ్య, పసుపులేటి మస్తానయ్య, దేవళ్ల నాని, బొలిగర్ల వెంకటేశ్వర్లు, మహేంద్ర, గౌతమ్*