*విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం యూనిట్ -4 ఆధ్వర్యంలో ఎర్రగుంట గ్రామంలో ప్రత్యేక శిబిరం 5వ రోజు పూర్తి చేసుకుంది*

 

ఎర్రగుంట గ్రామంలో 5 రోజుకు చేరుకున్న ఎన్.ఎస్.ఎస్ ప్రత్యేక శిబిరం
విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం యూనిట్ -4 ఆధ్వర్యంలో ఎర్రగుంట గ్రామంలో ప్రత్యేక శిబిరం 5వ రోజు పూర్తి చేసుకుంది.

5వ రోజు ప్రత్యేక శిబిరంలో భాగంగా ఎన్.ఎస్.ఎస్ విద్యార్థులు ఉదయం ఎర్రగుంట గ్రామంలో మూడు బృందాలుగా విడిపోయి ప్రతి వీధిలో సంచరించి ప్లాస్టిక్ వ్యర్థాలను,ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించారు అలాగే ప్లాస్టిక్ వ్యర్థాల వచ్చే అనర్థాలపై ఇంటింటికి వెళ్లి అవగాహన పెంపొందించారు.

మధ్యాహ్న కార్యక్రమంలో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గం లోని రైజ్ స్వచ్ఛంద సేవా సంస్థ సహకారంతో మహిళలకు పెద్దలకు బాల్యవివాహాల పైన అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైజ్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు శ్రీమతి దివ్య బాల్యవివాహాలు జరపడం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులను మరియు బాల్య వివాహ నిషేధిత చట్టం ఏం చెప్తుంది బాల్యవివాహాలను ప్రోత్సహించిన వారికి , బాల్య వివాహాలను జరిపిన వారికి చట్టం ద్వారా ఎలాంటి శిక్షలు ఉంటాయనేటువంటి విషయాలను క్షుణ్ణంగా తెలియజేయడం జరిగింది .

ఈ కార్యక్రమంలో ఎన్.ఎస్.ఎస్ ప్రత్యేక శిబిరం సమన్వయకర్త డాక్టర్ బి. వెంకటసుబ్బారెడ్డి మరియు కెమిస్ట్రీ విభాగం, ఎం.బీ.ఏ టూరిజం విభాగం ,సోషల్ వర్క్ విభాగం కు సంబంధించిన ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు .

ఎర్రగుంట గ్రామంలో 5 రోజుకు చేరుకున్న ఎన్.ఎస్.ఎస్ ప్రత్యేక శిబిరం
విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం యూనిట్ -4 ఆధ్వర్యంలో ఎర్రగుంట గ్రామంలో ప్రత్యేక శిబిరం 5వ రోజు పూర్తి చేసుకుంది. 5వ రోజు ప్రత్యేక శిబిరంలో భాగంగా ఎన్.ఎస్.ఎస్ విద్యార్థులు ఉదయం ఎర్రగుంట గ్రామంలో మూడు బృందాలుగా విడిపోయి ప్రతి వీధిలో సంచరించి ప్లాస్టిక్ వ్యర్థాలను,ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించారు అలాగే ప్లాస్టిక్ వ్యర్థాల వచ్చే అనర్థాలపై ఇంటింటికి వెళ్లి అవగాహన పెంపొందించారు. మధ్యాహ్న కార్యక్రమంలో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గం లోని రైజ్ స్వచ్ఛంద సేవా సంస్థ సహకారంతో మహిళలకు పెద్దలకు బాల్యవివాహాల పైన అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైజ్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు శ్రీమతి దివ్య బాల్యవివాహాలు జరపడం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులను మరియు బాల్య వివాహ నిషేధిత చట్టం ఏం చెప్తుంది బాల్యవివాహాలను ప్రోత్సహించిన వారికి , బాల్య వివాహాలను జరిపిన వారికి చట్టం ద్వారా ఎలాంటి శిక్షలు ఉంటాయనేటువంటి విషయాలను క్షుణ్ణంగా తెలియజేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో ఎన్.ఎస్.ఎస్ ప్రత్యేక శిబిరం సమన్వయకర్త డాక్టర్ బి. వెంకటసుబ్బారెడ్డి మరియు కెమిస్ట్రీ విభాగం, ఎం.బీ.ఏ టూరిజం విభాగం ,సోషల్ వర్క్ విభాగం కు సంబంధించిన ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed