*రోడ్డు ఆక్రమణలను పాత రోడ్డు 80 అడుగుల నుంచి 100 అడుగుల వరకు విస్తరణ పనుల కొరకు తొలగించే కార్యక్రమాన్ని చేపట్టామని ఈ సందర్భంగా  తెలియజేసిన కమిషనర్*

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ స్థానిక కొత్తూరు హెచ్.ఆర్ కళ్యాణమండపం నుంచి తెలుగు గంగ కాలువ కార్యాలయం వరకు ఉన్న రోడ్డు ఆక్రమణలను తొలగించే కార్యక్రమాలలో భాగంగా గురువారం మార్కింగ్ చర్యలను చేపట్టారు.

రోడ్డు ఆక్రమణలను పాత రోడ్డు 80 అడుగుల నుంచి 100 అడుగుల వరకు విస్తరణ పనుల కొరకు తొలగించే కార్యక్రమాన్ని చేపట్టామని ఈ సందర్భంగా కమిషనర్ తెలియజేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed