*రేపు జరగబోయే బందుకు మద్దతు ఆర్.పి.ఐ.పార్టీ : జిల్లా అధ్యక్షుడు ఎస్ కే మాబు*

రేపు కమ్యూనిస్టు పార్టీలు చేయబోయే జిల్లా బందుకు ఆర్బిఐ పార్టీ పూర్తిస్థాయి మద్దతు ఉంటుందని జిల్లా అధ్యక్షులు ఎస్ కే మాబు తెలియజేశారు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయి మత్తు పదార్థాలకు దళితులు ముస్లింలు ఆదివాసీలు యువత జీవితాలు నాశనం చేసుకుంటున్నారని అలా వారి జీవితాలు నాశనం కాకూడదనే తపనతో కే పెంచలయ్య అనే ఓ యువకుడు గంజాయి రహితంగా స్థానికులు ఉండాలని అవేర్నెస్ ప్రోగ్రాములు నిర్వహిస్తున్నాడని కే పెంచలయ్యను అతి దారుణంగా హత్య చేయడాన్ని తీవ్ర ఆవేదనకు గురవుతున్నారని అన్నారు

గంజాయి సరఫరా చేసే వ్యక్తులు ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారో ఆ పార్టీ ప్రజాప్రతినిధులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed