
*రెడ్ నోటీసులు జారీ చేసిననూ, ఇంటి పన్ను మరియు కుళాయి పన్నులు చెల్లించని కారణమున కుళాయి కనెక్షన్ లను తొలగించిన అధికారులు*
నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలోని వార్డ్ నెం: 37/2, రాం నగర్-2 సచివాలయం పరిధిలోని ఇంటి పన్నులకు సంబంధించిన ఈ దిగువ చూపిన 4 అసెస్ మెంట్ల యజమానులకు ఇంటి పన్ను చెల్లించవలెనని రెడ్ నోటీసులు జారీ చేసిననూ, ఇంటి పన్ను మరియు కుళాయి పన్నులు చెల్లించని కారణమున కమిషనర్ వై.ఓ. నందన్ ఆదేశాల మేరకు శుక్రవారం కుళాయి కనెక్షన్ లను తొలగించారు.
1. అసెస్ మెంట్ నెం: 1031033647
యజమాని పేరు: ఫక్రున్నీసా బేగం
ఇంటి పన్ను: రూ. 85,346/- లు
ఏరియా: రాం నగర్
2. అసెస్ మెంట్ నెం: 1031033678
యజమాని పేరు: దండల రామ సుబ్బమ్మ
ఇంటి పన్ను: రూ. 51,937/- లు
3. అసెస్ మెంట్ నెం: 1031034374
యజమాని పేరు: తాతపూడి వర్ధన్
ఇంటి పన్ను: రూ. 66,203/- లు
కుళాయి పన్ను : రూ. 4,800/- లు
ఏరియా: మిలటరీ కాలని
4. అసెస్ మెంట్ నెం: 1031129965
యజమాని పేరు: తుమ్మల స్వాతి
ఇంటి పన్ను: రూ. 56,496/- లు
ఏరియా: రాం నగర్
పి.ఆర్.ఓ.
నెల్లూరు నగరపాలక సంస్థ.