*మొంథా తుఫాను సమయంలో విశేష సేవలు అందించిన పారిశుద్ధ్య కార్మికులకు పండ్లు పంపిణీ చేసిన కమిషనర్*


నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ కార్యాలయంలోని కమిషనర్ చాంబర్ నందు మొంథా తుఫాను సమయంలో విశేషమైన సేవలు అందించిన పారిశుద్ధ్య కార్మికులకు శుక్రవారం పండ్లు బహుకరించారు.

ఈ సందర్భంగా కమిషనర్ నందన్ మాట్లాడుతూ తుఫాను సందర్భంలో ప్రాణ, ఆస్తి నష్టం చేకూరకుండా నిరంతరం విధులు నిర్వహించిన పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని ప్రశంసించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *