*మల్లికార్జున రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేసిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*

 

*నెల్లూరు బాలాజీనగర్ లో తెలుగుదేశం పార్టీ నాయకుడు కంచి మల్లికార్జున రెడ్డిని పరామర్శించిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*

*మల్లికార్జున రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేసి ధైర్యంగా ఉండాలని సూచించిన సోమిరెడ్డి*

*తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని హామీ*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed