
*భారీ వర్షాలు కారణంగా ఆత్మకూరు బస్టాండ్, విజయమహల్ గేటు ,రామలింగా పురం, మాగుంట లేఔట్ నందు నిలిచిన వర్షపు నీరును ఎప్పటికీ అప్పుడు యుద్ధప్రాతిపదికన తొలగించండి : కమిషనర్*
నగరపాలక సంస్థ కమిషనర్ Y.O. నందన్ గురువారం రామలింగాపురం అండర్ బ్రిడ్జిని పరిశీలించారు.
గత రెండు రోజులు నుండి ఎడతెరపి లేకుండా నగరంలో కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా ఆత్మకూరు బస్టాండ్, విజయమహల్ గేటు ,రామలింగా పురం, మాగుంట లేఔట్ నందు నిలిచిన వర్షపు నీరును ఎప్పటికీ అప్పుడు యుద్ధప్రాతిపదికన మోటార్ల సహాయంతో వర్షపు నీటిని ఎప్పటికప్పుడు తొలగించి వాహన చోదకులకు, ప్రజలకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా వెంటనే చర్యలు తీసుకోవలసినదిగా ఇంజనీరింగ్, ప్లానింగ్ అధికారులు, సిబ్బందిని ఆదేశించారు.
పి.ఆర్.ఓ.
నెల్లూరు నగరపాలక సంస్థ.