
*పెండింగ్లో ఉన్న పలు విషయాల పై సత్వర చర్యలు తీసుకొనవలసినదిగా ఆదేశించిన నగర కమిషనర్ వై ఓ నందన్*
నగరపాలక సంస్థ కమిషనర్ వై ఓ నందన్ ఎస్టాబ్లిష్ మెంట్,లీగల్ సెల్ విభాగము వారితో ఛాంబర్ నందు సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పరిపాలన విభాగం లోని నిర్వర్తించవలసిన పలు విషయాల గురించి మేనేజర్ రాజేశ్వరితో చర్చించారు పెండింగ్లో ఉన్న పలు విషయాల పై సత్వర చర్యలు తీసుకొనవలసినదిగా ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మేనేజర్ రాజేశ్వరి,సూపరింటెండెంట్ ప్రవీణ్ నాగేశ్వరరావు సెక్షన్ సిబ్బంది పాల్గొన్నారు.