
పార్టీ నాయకులు కార్యకర్తలతో సుందడి సందడిగా మారిన వైసిపి నగర కార్యాలయం
*పార్టీ నాయకులు కార్యకర్తలు.నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ చార్జ్ & MLC పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.*
నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ చార్జ్ & MLC *పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి*ని..
3 వ డివిజన్ వైసీపీ నాయకులు *ధనుంజయ, రామచంద్రయ్య, నాగార్జున, మల్లికార్జున, నారాయణ రెడ్డి.. .* లు మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
—————————————-
ఈ సందర్భంగా *పార్టీ బలోపేతం దిశగా పనిచేస్తామని పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి* గారికి వారు తెలియజేశారు.