
*ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినందుకు హర్షం వ్యక్తం చేసిన ఆర్ పి ఐ*8
ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయమని ప్రభుత్వానికి నెల్లూరు జిల్లా నుండి ఆర్పిఐ పార్టీ కోరినందున ఈ దినమున ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి నందుకు ఈ ప్రభుత్వానికి నెల్లూరు జిల్లా ప్రభుత్వ అధికారులకు అభినందనలు తెలియజేశామన్నారు.
ఈ సందర్భంగా ఆర్ పి ఐ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎస్కే మాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మరియు జిల్లా ప్రభుత్వ యంత్రాంగం రైతుల కష్టాన్ని దోపిడీకి గురికాకుండా చూడాలని విన్నవించుకున్నారు
నెల్లూరు జిల్లాలో రైతుల కష్టాన్ని దోచేస్తున్న మిల్లర్ల ముసుగులో దళారి వ్యవస్థ మీద ఉక్కు పాదం మోపాలని జిల్లా అధికారులను వేడుకున్నారు
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పట్టపు రంగారావు ఉపాధ్యక్షులు దుంపల సుబ్బారావు బత్తల మధుసూదన్ నంబూరు గణేష్ తదితరులు పాల్గొన్నారు