*జిల్లా కలెక్టర్ ని కలిసి అభినందనలు తెలిపిన ఆర్ పి ఐ పార్టీ నెల్లూరుజిల్లా అధ్యక్షులు ఎస్ కే మా బు*

ఈరోజు ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్ శుక్లా గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆర్ పి ఐ పార్టీ నెల్లూరుజిల్లా అధ్యక్షులు ఎస్ కే మా బు ఆ పార్టీ నేతలు.

నెల్లూరు జిల్లాలో రైతులకు పెద్దపీట వేయాలని జిల్లాలో ప్రతి ఒక్కరికి సామాజిక న్యాయం అందే విధంగా చూడాలని జిల్లా కలెక్టర్ గారిని వేడుకున్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పట్టపు రంగారావు జిల్లా ఉపాధ్యక్షులు బత్తల మధుసూదన్ దుంపల సుబ్బారావు ముసలి జయరాజ్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *