*చంద్రబాబు కృషితో ఉక్కుకు ఆర్థిక భరోసా* : నెల్లూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి క్లస్టర్-2 ఇంచార్జ్ పఠాన్ సాబీర్ ఖాన్*
*2019 2024 మధ్య ముఖ్యమంత్రి నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్లిన తన సుప్రయోజనాల కొరకే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు*
*విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఆనాడు రాష్ట్రంలో పోరాటాలు జరుగుతుంటే వాటి ఊసేఎత్తకుండా రాష్ట్ర ప్రయోజనాలు గాలికి వదిలి సంపాదనే ధ్యేయంగా నాటి జగన్ పరిపాలన సాగిందని అన్నారు*
కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆంధ్రప్రదేశ్ మణిహారమైన ఉక్కు కర్మాగారం కొరకు నిరంతరం కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి నేడు సంక్షోభంలో పూడుకుపోయిన విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడేందుకు రూ.11,448 కోట్లు ఆర్థిక ప్యాకేజీని సాధించారు ఈ మొత్తానికి కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినేట్ కమిటీ ఆమోదముద్ర వేసింది.
విశాకు దిక్కును ప్రైవేటు పరం చేయాలి, ఉక్కు ఆస్తులను అమ్ముకోవాలని జగన్ రెడ్డి ప్రయత్నిస్తే విశాఖ ఉక్కును ఏ విధంగా
ఏటా 73 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తికి సామర్థ్యమున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రక్షణ కారణంగా అప్పుల్లో కూరుకుపోయింది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోనే ఉత్తరాంధ్ర అభివృద్ధితో పాటు విశాఖ ఉక్కు పరిశ్రమపై ప్రత్యేక దిష్టి సారించింది.
సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే రూ18 వేల కోట్లు అవసరమని విశాఖ పర్యటనకు వచ్చిన కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్ల శ్రీనివాస్ గావు, ఎంపి భరత్ తదితరులు విన్నవించిన కొద్ది రోజులకి ఎమర్జెన్సీ అధ్వాన్స్ ఫండ్ కిండ జీఎస్టీ చెల్లింపులకు రూ.500 కోట్లు, ముడిసరుకు సంబంధించి బ్యారకు అప్పులు చెల్లింపులకు రూ.1,350 కోట్లు చొప్పున మొత్తం రూ.1,660 కోట్లను రెండు విడతల్లో కేంద్రం ఆర్థిక సాయం అందించింది.
నేడు స్టీల్ ప్లాంట్ సంక్షోభం నుంచి ఆదుకునేందుకు చంద్రబాబు గారి కృషికి ఫలితంగా రూ.11,440 కోట్లు సాయాన్ని కేంద్ర ప్రకటించడం అభినందనీయం.
1994 నష్టాల పేరుతో బీఐఎఫ్ ఆర్ ప్రమాదం ఏర్పడితే దాన్ని అధిగమించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుబడి పునర్వవస్థీకరణ జరపకుండా.. ప్లాంట్లకు అమ్మడానికి ప్రయత్నించంది. అందుకు ఎర్రన్నాయుడు గారి నేతృత్వంలో టీడీపీ. ఎంపీలు పోరాటంతో కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది.
ప్రధాని వాజ్ పేయ్ గారితో మాట్లాడి రూ. 1,650 కోట్లు తీసుకువచ్చి విశాఖ ఉక్కును కేంద్ర ప్రభుత్వమిచ్చి నీ ఈక్విటీగా మార్చాలని రుణంపై వడ్డీని మాఫీ చేసి జీఎకు తప్పించం టీడీపీ ఎంపీ లు కోరడంతో వాటి ఉక్కు శాఖ మంత్రి నవీన్ పట్నాయక్ 1333 కోట్ల రుణాన్ని ఈక్విరిటీ మార్చడంతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ సమగ్ర అభివృద్ధి కోసం కూడా ఏర్పాటు చేశారు
అప్పుడు నష్టాల్లో ఉన్నప్పుడు కాపాడింది. వేడు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో నుంచి స్టీల్ ప్లాంట్సు గద్దెక్మించి నారా చంద్రబాబునాయుడు గారే తప్పుడు కూతలతో వైసీపీ ఎంత దుష్ప్రచారం చేసినా వారి మాటలను వినే పరిస్థితుల్లో ప్రజలు లేరు.
ఈ కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్ కార్యదర్శి క్లస్టర్ -5 ఇంచార్జ్ కనపర్తి గంగాధర్ మైనార్టీ నాయకులు షేక్ రియాజ్ పాల్గొన్నారు