*అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ 2025-26 రెండవ విడత పంపిణీ: ఆత్మకూరు నియోజకవర్గంలో 34,223 మంది రైతులకు రూ. 22.95 కోట్లు లబ్ది : ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి*

 

*ఆత్మకూరు, శ్రీధర్ గార్డెన్స్ లో ప్రారంభమైన జిల్లా స్థాయి అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ 2025-26 రెండవ విడత పంపిణీ కార్యక్రమం*

*పాల్గొన్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, జేసి ఎం.వెంకటేశ్వర్లు, ఆర్డీవో పావని, వ్యవసాయ శాఖ జేడీ సత్యవాణి, ప్రజాప్రతినిధులు, తదితరులు*

*వై ఎస్ ఆర్ కడప జిల్లా, పెండ్లిమర్రి నుండి రాష్ట్రవ్యాప్తంగా 46.22 లక్షల మంది రైతులకు రూ. 3,077 కోట్లు.. వారి ఖాతాల్లో జమచేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.*

*జిల్లా స్థాయిలో 1,95,866 మంది రైతులకు రూ. 130.20 కోట్లు, ఆత్మకూరు నియోజకవర్గంలో 34,223 మంది రైతులకు రూ. 22.95 కోట్లు లబ్ది*

*ఒక్కొక్క రైతుకు అన్నదాత సుఖీభవ క్రింద రూ. 5వేలు మరియు పీఎం కిసాన్ కింద 2వేలు ..మొత్తం రూ.7 వేలు జమ*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed